అభ్యర్థుల ధృవీకరణ పత్రాల జారీపై ఎస్‌ఈసీ సర్క్యులర్

X
అభ్యర్థుల ధృవీకరణ పత్రాల జారీపై ఎస్‌ఈసీ సర్క్యులర్
Highlights
*పోటీచేసే వారికి ఫాస్ట్‌ట్రాక్ విధానంలో కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి *పంచాయతీ ఎన్నికల్లో పాత కుల ధృవీకరణ పత్రాలు అనుమతించాలని ఆదేశం *కొత్త ధృవీకరణ పత్రాలు కావాలని ఒత్తిడి చేయకూడదని ఆదేశాలు
Arun Chilukuri30 Jan 2021 10:43 AM GMT
పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కుల ధృవీకరణ పత్రాల జారీపై ఏపీ ఎస్‌ఈసీ సర్క్యులర్ జారీ చేశారు. పోటీచేసే వారికి ఫాస్ట్‌ట్రాక్ విధానంలో కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని మీసేవా సెంటర్లకు, రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వాలన్నారు. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో పాత కుల ధృవీకరణ పత్రాలు కూడా అనుమతించాలన్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కొత్త ధృవీకరణ పత్రాలు కావాలని అభ్యర్థులను ఒత్తిడి చేయకూడదన్నారు.
Web TitleSEC Circular on Issuance of Certificates of Candidates
Next Story