Antarvedi: అంతర్వేదిలో సముద్రం ఉగ్రరూపం

Antarvedi: సముద్రం భారీగా ముందుకొచ్చిన వైనం

Rama Rao
Published on: 16 May 2022 1:50 PM IST
Sea Water Level Rises at Antarvedi
X

Antarvedi: అంతర్వేదిలో సముద్రం ఉగ్రరూపం

Antarvedi: వైశాఖ పౌర్ణమి సందర‌్భంగా సముద్రంలో ఆటుపోట్లు చోటుచేసుకున్నాయి. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఆటు పోట్లు సర్వసాధారణమైనప్పటికీ అంతర్వదిలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. వందమీటర్లమేర సముద్రం ముందుకొచ్చింది. అంతర్వేదిలో సముద్రం ఉప్పొంగడంతో సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెంలో ఇళ్లు నీటమునిగాయి. గతంలో పలు సందర్భాల్లో సముద్రం ఆటుపోట్లకు గురైనప్పటికీ గ్రామంలో ఇళ్లు మునిగిన పరిస్థితి లేదని గ్రామస్తులు తెలిపారు.


Rama Rao

Rama Rao

Next Story