Andhra Pradesh: పవన్‌ యాత్ర కోసం కొత్త వాహనాలు సిద్ధం

Andhra Pradesh: మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు 8 కొత్త స్కార్పియోలు

Rama Rao
Updated on: 12 Jun 2022 8:01 PM IST
Scorpio Vehicles Convoy Ready for JanaSena Chief Pawan Kalyan Statewide Tour
X

Andhra Pradesh: పవన్‌ యాత్ర కోసం కొత్త వాహనాలు సిద్ధం

Andhra Pradesh: దసరా నుంచి మొదలయ్యే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రాష్ట్రవ్యాప్త యాత్రకు కొత్త వాహనాలు సిద్ధమయ్యాయి. ఎనిమిది బ్లాక్ కలర్‌ స్కార్పియోలు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి. అక్టోబర్‌ 5 దసరా రోజున తిరుపతి నుంచి పవన్‌ యాత్రను ప్రారంభించి.. ఆరు నెలల్లో రాష్ట్రమంతా పర్యటిస్తారని జనసేన నేత నాదెండ్ల స్పష్టం చేశారు. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటనలు ఉండేలా రూట్‌మ్యాప్‌ రూపొందిస్తున్నారు పార్టీ నేతలు.

Rama Rao

Rama Rao

Next Story