Schools Reopen: నేటి నుంచి ఏపీలో పాఠశాలలు పున:ప్రారంభం

Schools Reopen: సూచనలు, మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ * ఒక్కో తరగతి గదికి 20 మంది విద్యార్థులు

Sandeep Eggoju
Published on: 16 Aug 2021 7:19 AM IST
Schools Reopen in Andhra Pradesh From Today
X

ఆంధ్రప్రదేశ్ లో నేటినుంచి పాఠశాలలు పునప్రారంభం (ఫైల్ ఇమేజ్)

Schools Reopen: ఏపీలో నేటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభంమయ్యాయి. తరగతుల నిర్వహణపై ఇప్పటికే విద్యాశాఖ పలు సూచనలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. తరగతి గదికి 20 మంది విద్యార్థులు మించకుండా చర్యలు తీసుకోవాలంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రతి స్కూల్‌కి ఎస్‌వోపీ ఉండాలని తెలిపింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా రోజు విడిచి రోజు తరగతులను నిర్వహించాలంది సర్కార్‌. నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ సమూలంగా మారిపోగా.. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న పాఠశాలలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story