Schools Reopen: ఏపీలో ఈనెల 16నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

Schools Reopen: కోవిడ్ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశాం: సురేష్ * 95శాతం ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి: సురేష్

Sandeep Eggoju
Published on: 11 Aug 2021 7:13 AM IST
Schools Reopen in Andhra Pradesh From  16th August
X
ఈ నెల 16 నుంచి  పాఠశాలలు పునః ప్రారంభం (ఫైల్ ఇమేజ్)

Schools Reopen: ఈనెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. కోవిడ్‌ నిబంధనలు పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. 95శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందన్న ఆదిమూలపు సురేష్ మిగిలిన వారికి కూడా త్వరితగతిన టీకాలు వేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. మరోవైపు నాడు-నేడు రెండోదశలో 4వేల కోట్లతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story