Schools Re-Open: ఏపీలో ఆగస్టు 16 నుంచి స్కూల్స్‌ ఓపెన్‌

Schools Re-Open: పాఠశాలలు పున:ప్రారంభించాలని సీఎం జగన్‌ నిర్ణయం

Sandeep Eggoju
Updated on: 23 July 2021 1:52 PM IST
Schools Reopen From August 16th in Andhra Pradesh
X

ఆంధ్రప్రదేశ్ లో ఆగష్టు 16 నుండి పాఠశాలలు ప్రారంభం (ఫైల్ ఇమేజ్)

Schools Re-Open: ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలు పున: ప్రారంభం కానున్నాయి. సీఎం జగన్‌ నిర్ణయంతో స్కూల్స్‌ తెరుచుకోనున్నాయి. మొదటి విడత నాడు-నేడు పనులు అదే రోజు ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు. అదేవిధంగా నూతన విద్యా విధానంపై సమగ్రంగా అదే రోజు సర్కార్‌ వివరించనుంది. ఇక విద్యార్థులకు విద్యా కానుక కిట్టులు కూడా అదే రోజు విద్యాశాఖ అందజేయనుంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story