Anantapuram: అనంతపురం జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం

* తీవ్ర అస్వస్థతకు గురైన తిప్పారెడ్డి పల్లి విద్యార్థులు *మధ్యాహ్న భోజనం తర్వాత కుప్పకూలిన 15మంది విద్యార్థులు

Sandeep Reddy
Updated on: 5 Nov 2021 8:30 PM IST
School Students Suffered With Food Poison in Anantapuram District
X

అనంతపురం జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం(ఫోటో: ది హన్స్ ఇండియా)

Anantapuram: అనంతపురం జిల్లా యాడికి మండలం తిప్పారెడ్డి పల్లి పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాధమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన తర్వాత విద్యార్థులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ వెంటనే కాల్లు, చేతులు వంకర్లు తిరగడంతో హుటాహుటిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. యాడికిలో చిన్నపిల్లల ఆస్పత్రి లేకపోవడంతో 15మంది విద్యార్థులను అంబులెన్స్‌లో తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story