లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడ్డ స్కూల్‌ బస్సు.. 60 మంది విద్యార్థులు...

School Bus Accident in Yendagandi East Godavari District | AP Breaking News Today
x

లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడ్డ స్కూల్‌ బస్సు.. 60 మంది విద్యార్థులు...

Highlights

School Bus Accident: పలువురు విద్యార్థులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు...

School Bus Accident: పశ్చిమ గోదావరి జిల్లా యండగండి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి ఓ లోయలోకి దూసుకెళ్లి స్కూల్‌ బస్సు బోల్తాపడింది. హుటాహుటిన స్థానికులు.. విద్యార్థులను కాపాడి బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 60 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories