Local Body Election Schedule: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

* మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల * నెల్లూరు కార్పొరేషన్‌, 12 మున్సిపాల్టీలకు ఎన్నికలు * నవంబర్‌ 3 నుంచి 5 వరకు నామినేషన్ల స్వీకరణ

Shilpa
Published on: 1 Nov 2021 1:33 PM IST
Schedule Released for Local Body Elections in Andhra Pradesh
X

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల(ఫోటో- ది హన్స్ ఇండియా)

Local Body Election Schedule: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యాయి. మిగిలిపోయిన గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ ను విడుదల చేశారు. నెల్లూరు కార్పొరేషన్‌, 12 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగనున్నాయి.

నవంబర్‌ 3 నుంచి 5 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. నవంబర్‌ 14న పంచాయతీ ఎన్నికల పోలింగ్‌, నవంబర్‌ 15న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌, నవంబర్‌ 16న MPTC, ZPTC పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Shilpa

Shilpa

Next Story