Kottu Satyanarayana: లోకేష్‌ ఢిల్లీ వెళితే రాష్ట్ర రాజకీయాలు ఏమైనా మారిపోతాయా?

Kottu Satyanarayana: చంద్రబాబుకి సేవ చేయండని చెప్పగానే సగం మంది జారిపోయారు

Shekhar G
Published on: 17 Sept 2023 7:18 AM IST
Says Kottu Satyanarayana If Lokesh Goes To Delhi, Will The Politics Of The State Change
X

Kottu Satyanarayana: లోకేష్‌ ఢిల్లీ వెళితే రాష్ట్ర రాజకీయాలు ఏమైనా మారిపోతాయా?

Kottu Satyanarayana: నారా లోకేష్ ఢిల్లీ వెళ్లినంత మాత్రాన రాష్ట్ర రాజకీయాలు ఏమైనా మారిపోతాయా? అని ప్రశ్నించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. జనసేనతో టీడీపీ కలవడం వల్ల కూడా చాలామంది టీడీపీ నుంచి బయటకు పోయేందుకు రెడీగా ఉన్నారన్నారు. జైలుకు వెళ్లి సాష్టాంగ నమస్కారంతో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్యాకేజీ మాట్లాడుకుని వచ్చాడన్నారు. పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉండి సేవ చేయాలనుకున్న జనసైనికులు చంద్రబాబుకి సేవ చేయండని చెప్పగానే సగం మంది జారిపోయారు అని ఎద్దేవా చేశారు.

Shekhar G

Shekhar G

Next Story