Koneti Adimulam: టీడీపీ నుంచి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెన్షన్‌

Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే ఆది మూలం టీడీపీ నుంచి సస్పెన్షన్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 5 Sept 2024 2:52 PM IST
Koneti Adimulam
X

Koneti Adimulam

Koneti Adimulam: టీడీపీ నుంచి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెన్షన్‌‌‌కు గురయ్యాడు. ఆదిమూలంను టీడీపీ అధిష్టానం సస్పెండ్‌ చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆదిమూలంపై చర్యలు తీసుకుంది టీడీపీ అధిష్టానం.

Also Read: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగికదాడి ఆరోపణలు:వీడియోలు రిలీజ్ చేసిన బాధితురాలు



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story