Sailajanath: మోడీ హయాంలో ఈడీ, సీబీఐ దుర్వినియోగం

Sailajanath: ప్రతి చర్యకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు

Rama Rao
Published on: 26 July 2022 2:01 PM IST
Satyagraha Deeksha in Vijayawada Against ED
X

Sailajanath: మోడీ హయాంలో ఈడీ, సీబీఐ దుర్వినియోగం

Vijayawada: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని APCC అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. సోనియా ఈడీ విచారణకు వ్యతిరేకంగా విజయవాడలో కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. RSS, బీజేపీ కక్షలకు FIR లేకుండానే సోనియాను విచారిస్తున్నారని ఆరోపించారు. ప్రతి చర్యకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని శైలజానాథ్ హెచ్చరించారు.

Rama Rao

Rama Rao

Next Story