Pawan Kalyan: అరుదైన ఆధ్యాత్మిక శక్తి సత్యసాయి.. సత్యసాయి స్ఫూర్తిని కొనసాగిస్తాం

Pawan Kalyan: ప్రపంచానికి వెలుగులిచ్చే అరుదైన ఆధ్యాత్మిక శక్తి సత్యసాయి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు.

Arun Chilukuri
Published on: 19 Nov 2025 2:24 PM IST
Pawan Kalyan: అరుదైన ఆధ్యాత్మిక శక్తి సత్యసాయి.. సత్యసాయి స్ఫూర్తిని కొనసాగిస్తాం
X

Pawan Kalyan: అరుదైన ఆధ్యాత్మిక శక్తి సత్యసాయి.. సత్యసాయి స్ఫూర్తిని కొనసాగిస్తాం

Pawan Kalyan: ప్రపంచానికి వెలుగులిచ్చే అరుదైన ఆధ్యాత్మిక శక్తి సత్యసాయి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు. అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఆయన పుట్టడం ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. విదేశాల్లో చాలామంది సత్యసాయి భక్తులను చూశానని అన్నారు. సామాన్యుడికి తాగునీరు అందివ్వాలని సత్యసాయి ఆలోచించారని చెప్పారు. జల్ జీవన్ మిషన్ తరహాలో ఏర్పాట్లు చేశారని తెలిపారు. సత్యసాయి స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు పవన్ కల్యాణ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story