Top
logo

Sarat Chandra IAS Academy: సత్తా చాటిన శరత్ చంద్ర IAS అకాడమీ

Sarat Chandra IAS Academy Got Best Ranks in UPSC Civil Services 2020
X

శరత్ చంద్ర IAS అకాడమీ(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

Sarat Chandra IAS Academy: * సత్తా చాటిన శరత్ చంద్ర IAS అకాడమీ * గౌతమికి 317వ ర్యాంక్, తిరుపతి రావుకు 441వ ర్యాంక్

Sarat Chandra IAS Academy: UPSC సివిల్ సర్వీస్ - 2020లో శరత్ చంద్ర IAS అకాడమీ సత్తా చాటింది. తమ సంస్థకు చెందిన ఇద్దరు విద్యార్థులకు మంచి ర్యాంక్ వచ్చిందని అకాడమీ చైర్మన్ శరత్ చంద్ర తెలిపారు. గౌతమికి 317వ ర్యాంక్, తిరుపతిరావుకు 441వ ర్యాంక్ వచ్చిందని చెప్పారు. విద్యార్థులకు మంచి ర్యాంక్ రావడంతో వారిని సత్కరించారు.

శరత్ చంద్ర అకాడమీ తరపున 14 మంది వరకు విద్యార్థులు ఇంటర్వ్యూకు వెళ్లారని, వీరిలో గ్రూప్-1 ఇంటర్వ్యూకు వెళ్తున్నారని తెలిపారు. తమ అకాడమీ తరపున విద్యార్థులకు పర్సనల్ గైడ్ అనేది ఎక్కువగా ఇస్తున్నామని, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ వంటి వాటిపై విద్యార్థులకు మంచి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.

Web TitleSarat Chandra IAS Academy Got Best Ranks in UPSC Civil Services 2020 | Education News Today
Next Story