శాప్‌ ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై బదిలీ వేటు

SAP Director Prabhakar Reddy Transfered
x

శాప్‌ ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై బదిలీ వేటు

Highlights

* శాప్‌ డైరెక్టర్లు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభాకర్‌రెడ్డి బదిలీ

Prabhakar Reddy: శాప్‌ ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై బదిలీ వేటు పడింది. శాప్‌ డైరెక్టర్లు అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎండీ ప్రభాకర్‌రెడ్డిని బదిలీ చేసింది ప్రభుత్వం. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఇక సోషల్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ హర్షవర్దన్‌కు పూర్తిస్థాయి అడిషనల్‌ ఛార్జ్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్.

Show Full Article
Print Article
Next Story
More Stories