Srisailam: శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Srisailam: శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Rama Rao
Updated on: 13 Jan 2022 7:15 AM IST
Sankranti Brahmotsavalu Start in Srisailam | AP News Live
X

శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Srisailam: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో లవన్న ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు శాస్త్రోకంగా పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ, చండీశ్వరపూజలు నిర్వహించి చండీశ్వరునికి కంకణధారణ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story