Sanjivani Mobile Coronavirus Testing Buses: ఏపీలో సంచార కరోనా టెస్టులు

Sanjivani Mobile Coronavirus Testing Buses: ఆంధ్రప్రదేశ్ లో ఇంద్ర ఏసి బస్సులను కారోనా సంచార టెస్టులుగా మారుస్తున్నారు.

S. Srikanth
Published on: 14 July 2020 2:15 PM IST
Sanjivani Mobile Coronavirus Testing Buses: ఏపీలో సంచార కరోనా టెస్టులు
X

Sanjivani Mobile Coronavirus Testing Buses: ఆంధ్రప్రదేశ్ లో ఇంద్ర ఏసి బస్సులను కారోనా సంచార టెస్టులుగా మారుస్తున్నారు. ఈ బస్సులకు సంజీవని అని నామకరణం చేసారు. కర్నూల్ జిల్లా కు నాలుగు బస్సులను కేటాయించారు. సంజీవని బస్సులో టెస్ట్ లు చేసి అప్పటికప్పుడే ఫలితాలను వెల్లడిస్తారు.



S. Srikanth

S. Srikanth

Next Story