కొత్త జంటకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన స్నేహితుడు.. కడుపుబ్బా నవ్విన అతిధులు..

కొత్త జంటకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన స్నేహితుడు.. కడుపుబ్బా నవ్విన  అతిధులు..
x
Highlights

సాధారణంగా పెళ్లికెలితే దంపతులకు నగదు లేదా, ఏదో ఓ ఖరీదైన బహుమతి ఇస్తుంటాం. మరికొందరు బట్టలు పెడుతుంటారు. కానీ వీటన్నింటికీ విరుద్ధంగా ఓ వెరైటీ బహుమతి...

సాధారణంగా పెళ్లికెలితే దంపతులకు నగదు లేదా, ఏదో ఓ ఖరీదైన బహుమతి ఇస్తుంటాం. మరికొందరు బట్టలు పెడుతుంటారు. కానీ వీటన్నింటికీ విరుద్ధంగా ఓ వెరైటీ బహుమతి ఇచ్చిన ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. అనకాపల్లి మండలం కొత్త తలారివానిపాలెంలో ఆదివారం రాత్రి జరిగినపెళ్లిలో ఓ వ్యక్తి ఇసుకను బహుమానంగా ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరిచాడు. మార్కెట్ లో ఇసుక తప్ప అన్నీ దొరుకుతున్నాయని ఏపీలో ఇప్పుడు ఇసుక బంగారం కన్నా విలువైనది అంటూ సరదాగా కొత్త జంటకు డబ్బాడు ఇసుకను ప్రెజంట్ చేశారు. పెళ్లికొచ్చిన అతిథులంతా ఈ సంఘటన చూసి విస్తుపోయారు కడుపుబ్బా నవ్వారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories