అశోక్ గజపతి రాజు ట్వీట్‌పై రీ ట్వీట్ చేసిన సంచయిత గజపతి రాజు

Sanchaita Gajapathi Raju Re tweeted on Ashok Gajapathi Raju Tweet
x

అశోక్ గజపతి రాజు - సంచైత గజపతి రాజు(ఫైల్ ఫోటో)

Highlights

*మహిళలకు సమాన హక్కులపై విశ్వాసం ఉంటే తనను మొదటి మహిళా ధర్మకర్తగా స్వాగతించేవారంటూ ట్వీట్

Sanchaita Gajapathi Raju Tweet: అశోక్ గజపతి రాజు ట్వీట్‌పై సంచైత గజపతి రాజు రీ ట్వీట్ చేశారు. కోరుకొండ సైనిక్ స్కూల్లో బాలికలకు ప్రవేశం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన అశోక్ గజపతి రాజు ట్వీట్‌‌పై ఆమె స్పందించారు. మహిళలకు సమాన హక్కులపై మీకు విశ్వాసం ఉంటే సింహాచలం-మన్సాస్‌కు నన్ను మొదటి మహిళా ధర్మకర్తగా స్వాగతించేవారంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories