Andhra Pradesh: సంయుక్త కిసాన్‌ మోర్చా కీలక నిర్ణయం

* ఈ నెల 29న పార్లమెంటుకు ట్రాక్టర్‌ ర్యాలీ వాయిదా * డిసెంబర్ 4లోపు కేంద్రం తన నిర్ణయాన్ని చెప్పాలని అల్టిమేటం

Shilpa
Published on: 27 Nov 2021 4:06 PM IST
Samyukt Kisan Morcha Key Decision about Tractor Rally on Parliament Winter Sessions 29 11 2021
X

సంయుక్త కిసాన్‌ మోర్చా కీలక నిర్ణయం(ఫైల్ ఫోటో)

Andhra Pradesh: సంయుక్త కిసాన్‌ మోర్చా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29న తలపెట్టిన పార్లమెంట్‌కు ట్రాక్టర్‌ ర్యాలీని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4లోపు కేంద్రం తన నిర్ణయాన్ని చెప్పాలని అల్టిమేటం విధించింది. డిసెంబర్‌ 4న మరోసారి సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు.

Shilpa

Shilpa

Next Story