AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా సమీర్‌ శర్మ

AP New CS: సమీర్‌ శర్మను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Sandeep Eggoju
Published on: 10 Sept 2021 11:31 AM IST
Sameer Sharma Appointed as Andhra pradesh New Chief Secretary
X

ఏపీ కొత్త సీఎస్ గా సమీర్ శర్మ (ఫైల్ ఇమేజ్)

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా సమీర్‌ శర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌.. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో.. అక్టోబర్‌ 1న కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు సమీర్‌ శర్మ. ఉమ్మడి ఏపీలో ఆప్కో సీఎండీగా పనిచేసిన సమీర్‌ శర్మ.. 1985 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story