సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరకు గుండెనొప్పి

MLA Rajanna: *సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్న సమయంలో గుండెనొప్పి

Sriveni Erugu
Published on: 4 April 2022 12:48 PM IST
Salur MLA Rajanna finds Heart Attack
X

సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరకు గుండెనొప్పి 

MLA Rajanna: సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరకు గుండె నొప్పి వచ్చింది. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్న సమయంలో గుండెనొప్పితో బాధ పడ్డారు. పార్వతిపురం మన్యం జిల్లా ప్రారంభంలో ఎమ్మెల్యేకు గుండెనొప్పి వచ్చింది. అనుచరులు ఎమ్మెల్యేను పార్వతిపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. జిల్లా ఆవిర్భావ సందర్భంగా ఎమ్మెల్యే అస్వస్థతకు గురికావడంతో రాజన్నదొర అభిమానులు ఆందోళన చెందారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story