Srikakulam: ముప్పు ముంగిట్లో ఉప్పు పరిశ్రమ

Srikakulam: *తీవ్ర వర్షాలతో తగ్గిన ఉప్పు దిగుబడి

Sriveni Erugu
Updated on: 6 July 2022 8:56 AM IST
Srikakulam: ముప్పు ముంగిట్లో ఉప్పు పరిశ్రమ
X

 Srikakulam: ముప్పు ముంగిట్లో ఉప్పు పరిశ్రమ

Srikakulam: సముద్రతీరాన ఉప్పు పరిశ్రమ ముప్పు బారిన పడింది. కలిసిరాని కాలం అనుకూలించని పరిస్థితులతో ఉప్పు దిగుబడి తగ్గిపోయింది. ఉప్పు సాగుపై రైతుల్లో ఆసక్తి కనుమరుగవుతోంది. వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్న ఉప్ప పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story