Andhra Pradesh: కాసేపట్లో పీఆర్సీ స్టీరింట్ కమిటీ భేటీ

Salary Payment, Discussion on Government Meet the PRC Committee
x

కాసేపట్లో పీఆర్సీ స్టీరింట్ కమిటీ భేటీ

Highlights

Andhra Pradesh: కాసేపట్లో పీఆర్సీ స్టీరింట్ కమిటీ భేటీ జీతాల చెల్లింపు, జీతాల చెల్లింపు, ప్రభుత్వ వైఖరిపై చర్చ.

Andhra Pradesh: కాసేపట్లో పీఆర్సీ స్టీరింట్ కమిటీ భేటీ కానుంది. జీతాల చెల్లింపు, ప్రభుత్వ వైఖరిపై చర్చించనున్నారు. ఇక వచ్చే నెల 3న జరిగే చలో విజయవాడ కార్యక్రమం విజయవంతంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories