Sajjala: విజయమ్మ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు..
Sajjala: వైఎస్ విజయమ్మ ప్రసంగాన్ని టీడీపీ వక్రీకరించే ప్రయత్నం చేసిందంటున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
Sajjala: విజయమ్మ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు..
Sajjala: వైఎస్ విజయమ్మ ప్రసంగాన్ని టీడీపీ వక్రీకరించే ప్రయత్నం చేసిందంటున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. విమర్శించడానికి ఏమీలేక విజయమ్మ అంశాన్ని తెరపైకి తెస్తున్నారన్నారు. ఇప్పటికైనా టీడీపీ తీరు మార్చుకోవాలన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. విజయమ్మ వ్యాఖ్యలపై పెడార్థాలు తీస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story




