Sajjala Ramakrishna: ఏ అంశంలోనైనా టీడీపీ, బీజేపీ, జనసేన కామెంట్స్ ఒకేలా ఉంటున్నాయి

Sajjala Ramakrishna: టీడీపీ నేతలకు పైత్యం తలకు ఎక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 7 Aug 2021 3:16 PM IST
Sajjala Ramakrishna Reddy Slams TDP and Janasena Leaders Over Pulichintala Project
X

సజ్జల రామకృష్ణ(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Sajjala Ramakrishna: టీడీపీ నేతలకు పైత్యం తలకు ఎక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా పులిచింతల ప్రాజెక్టు క్రెడిట్ వైస్సార్ కి ఇచ్చిన్నందుకు సంతోషమన్నారు. 90 శాతం ప్రాజెక్టు వైస్సార్ హయాంలో పూర్తి అయినప్పటికీ గేట్ల ఏర్పాటు మాత్రం చంద్రబాబు హయాంలోనే జరిగిందన్నారు. 2015లో క్వాలిటీ కమిటీ నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఏ విషయంలోనైనా టీడీపీ, బీజేపీ, జనసేన కామెంట్స్ ఒకేలా ఉంటున్నాయని అభిప్రాయపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story