Sajjala Ramakrishna Reddy: ఈ వైఖరే గత ఎన్నికల్లో టీడీపీని ముంచింది..

Sajjala Ramakrishna Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.

Arun Chilukuri
Updated on: 19 Nov 2022 9:01 PM IST
Sajjala Ramakrishna Reddy Slams Chandrababu
X

Sajjala Ramakrishna Reddy: ఈ వైఖరే గత ఎన్నికల్లో టీడీపీని ముంచింది..

Sajjala Ramakrishna Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. కర్నూల్ వచ్చినప్పుడు అక్కడ ప్రజలు న్యాయరాజధాని గురించి అడుగుతారని.. వారికి సమాధానం చెప్పలేని నువ్వేమి రాజకీయనాయకుడివంటూ ధ్వజమెత్తారు. అమరావతిలోనే రాజధాని ఎందుకు ఉండాలనేది దానిపై బాబు సమాధానం చెప్పాలని అన్నారు. ఈ వైఖరే గత ఎన్నికల్లో టీడీపీని ముంచిందని...కార్యక్రమానికి ఇదేమి కర్మ రా బాబు అని చంద్రబాబు పేరు పెట్టుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story