Sajjala Ramakrishna Reddy: చంద్రబాబులో అహంభావం కనిపిస్తోంది: సజ్జల

X
చంద్రబాబులో అహంభావం కనిపిస్తోంది: సజ్జల
Highlights
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబులో అహంభావం కనిపిస్తోందని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. చంద్రబాబులా ప్రవర్...
Arun Chilukuri8 March 2021 10:55 AM GMT
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబులో అహంభావం కనిపిస్తోందని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. చంద్రబాబులా ప్రవర్తించే వింత నాయకుడు ప్రపంచంలో ఎక్కడ ఉండడని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ నోరు తెరిస్తే బుతులు, అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక టీడీపీ నేతలు కార్యకర్తలపై చేయి చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఉక్రోశం, ఆక్రోశం ఏంటో ఆర్థం కావడం లేదు ఎద్దేవా చేశారు. మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఇంకా అహంభావం తగ్గలేదని, ప్రజలను బాబు ఘోరంగా అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. ఏ రాజకీయనేత అయినా ప్రజల ఆశీస్సులు కావాలని కోరుకుంటారని తెలిపారు. దీనికి విభిన్నంగా చంద్రబాబు ప్రచారంలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Web TitleSajjala Ramakrishna Reddy Slams Chandrababu
Next Story
బాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMTపక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం
27 Jun 2022 11:27 AM GMTBhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు
27 Jun 2022 11:04 AM GMT
శివసేన నేత సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులు
28 Jun 2022 2:26 AM GMTకరీంనగర్ జిల్లాలో అందని పాఠ్య పుస్తకాలు
28 Jun 2022 1:45 AM GMTVisakhapatnam: విశాఖలో కరోనా వైరస్ ఉధృతి
28 Jun 2022 1:16 AM GMTఇవాళ తెలంగాణ సీజేగా ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
28 Jun 2022 1:02 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMT