విశాఖ శారద పీఠానికి చంద్రబాబు కూడా వెళ్లారు: సజ్జల

Arun Chilukuri
Published on: 25 Feb 2021 6:00 PM IST
విశాఖ శారద పీఠానికి చంద్రబాబు కూడా వెళ్లారు: సజ్జల
X

విశాఖ శారద పీఠానికి చంద్రబాబు కూడా వెళ్లారు: సజ్జల (Image credit: the Hans India)

టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. విశాఖ శారదాపీఠానికి జగన్ వెళ్లడాన్ని చంద్రబాబు తప్పుపట్టడం దారుణం అన్నారు. గతంలో చంద్రబాబు కూడా విశాఖ శారద పీఠానికి వెళ్లారన్న సజ్జల.. అప్పుడేమో మంచి స్వామి ఇప్పుడు చెడ్డ స్వామీజీనా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడితో సహా శారదాపీఠానికి వెళ్లిన చంద్రబాబు క్షుద్ర పూజల కోసమే వెళ్లారా అని ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story