Sajjala Ramakrishna: ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు అవుతుంది

Sajjala Ramakrishna: బీజేపీ,జనసేనకు అసలు ఉనికే లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Arun Chilukuri
Updated on: 6 April 2024 5:00 PM IST
Sajjala Ramakrishna Reddy Slams Chandrababu
X

Sajjala Ramakrishna: ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు అవుతుంది

Sajjala Ramakrishna: బీజేపీ,జనసేనకు అసలు ఉనికే లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ, జనసేనను నమ్ముకున్న వారికి నిరాశ తప్పదన్నారు. జనసేన, బీజేపీ అభ్యర్థులను చంద్రబాబే నిర్ణయిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అనుకున్న వాళ్లకే టికెట్లు ఇచ్చుకున్నారని.. కూటమిలోని వారినే చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు అవుతుందని సజ్జల జోస్యం చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story