Andhra Pradesh: జగన్ బెయిల్ రద్దు అవుతుందని ముందే ఎలా చెబుతారు?- సజ్జల

Andhra Pradesh: బీజేపీ నేతల జగన్ బెయిల్ రద్దు వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణా రెడ్డి సీరియస్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 6 April 2021 5:03 PM IST
Sajjala Ramakrishna Reddy Slams BJP Leaders
X

ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )

Andhra Pradesh: బీజేపీ నేతల జగన్ బెయిల్ రద్దు వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణా రెడ్డి సీరియస్ అయ్యారు. జగన్ బెయిల్ రద్దు అవుతుందని బీజేపీ నేతలు ముందే ఎలా చెబుతారంటూ ఫైర్ అయ్యారు. న్యాయ వ్యవస్థ బీజేపీ చేతుల్లో ఉంటుందా అని ప్రశ్నించిన సజ్జల కేంద్రంలో బీజేపీ ఉందని ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. వ్యవస్థలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని అనుకుంటున్నారని సజ్జల ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story