Sajjala: ప్రచారం కోసమే ముంపు గ్రామాల్లో బాబు టూర్..

Sajjala Ramakrishna Reddy: వరద ముంపు గ్రామాల్లో చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 22 July 2022 4:22 PM IST
Sajjala Ramakrishna Reddy Sensational Comments on Chandrababu
X

Sajjala: ప్రచారం కోసమే ముంపు గ్రామాల్లో బాబు టూర్..

Sajjala Ramakrishna Reddy: వరద ముంపు గ్రామాల్లో చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. టీడీపీ హయాంలో వచ్చిన విపత్తులకు చంద్రబాబు ఏ రోజైనా ఒక్క పైసా తక్షణ సాయం చేశారా అని ప్రశ్నించారు. 12వ తేదీనే సీఎం జగన్ మందస్తు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అప్రమత్తం చేశారని చెప్పారు. వెంటనే వరద ప్రభావిత జిల్లాలకు 9.4 కోట్లు చొప్పున విడుదల చేశారని తెలిపారు. నీ జన్మకు ఏ రోజైనా ముందస్తు నిధులు ఇచ్చి అధికారులను అప్రమత్తం చేశావా అంటూ చంద్రబాబును సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story