Sajjala Ramakrishna Reddy: వైసీపీ ప్లీనరీకి భారీగా కార్యకర్తలు వస్తారు

Sajjala Ramakrishna Reddy: 2017 ప్లీనరీ అంశాలను 100% అమలు చేశాం

Rama Rao
Published on: 7 July 2022 2:57 PM IST
Sajjala Ramakrishna Reddy said that there will be a review of the three-year rule in the plenary
X

Sajjala Ramakrishna Reddy: వైసీపీ ప్లీనరీకి భారీగా కార్యకర్తలు వస్తారు

Sajjala Ramakrishna Reddy: వైసీపీ ప్లీనరీకి భారీగా కార్యకర్తలు ప్రజలు తరలివస్తారన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. 2017లో ప్లీనరీ చెప్పిన అంశాలను 100 శాతం అమలు చేశామన్నారు. ప్లీనరీలో వైసీపీ మూడేళ్ల పాలనపై రివ్యూ ఉంటుందని వచ్చే రెండేళ్లు ఎలా ఉండాలో చర్చిస్తామంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story