Sajjala: గోరంట్ల ఇష్యూపై విచారణ జరుగుతోంది.. మార్ఫింగ్‌ కాదని తేలితే కఠిన చర్యలు..

Sajjala Ramakrishna Reddy: ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

Arun Chilukuri
Updated on: 4 Aug 2022 8:54 PM IST
Sajjala Ramakrishna Reddy Reacts on MP Gorantla Madhava Viral Video
X

Sajjala: గోరంట్ల ఇష్యూపై విచారణ జరుగుతోంది.. మార్ఫింగ్‌ కాదని తేలితే కఠిన చర్యలు..

Sajjala Ramakrishna Reddy: ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. గోరంట్ల ఇష్యూపై విచారణ జరుగుతోందని చెప్పారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో మార్ఫింగ్‌ వీడియో అని మాధవ్‌ చెబుతున్నారని ఒకవేళ ఆ వీడియో మార్ఫింగ్‌ కాదని తేలితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తమ పార్టీ మహిళల పక్షపాత పార్టీ అని, ఇలాంటి వాటిని సహించబోమని చెప్పారు. అందరికీ గుణపాఠంలా చర్యలు ఉంటాయని అన్నారు సజ్జల.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story