Sajjala: ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదని చంద్రబాబు దబాయిస్తున్నారు

Sajjala: వాస్తవాలను ప్రభుత్వం తరఫున ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం

Shekhar G
Published on: 9 Sept 2023 9:59 AM IST
Sajjala Ramakrishna Reddy React Chandrababu Arrest
X

Sajjala: ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదని చంద్రబాబు దబాయిస్తున్నారు

Sajjala: చంద్రబాబు అరెస్టులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాత్రికి రాత్రి సీఐడీ వెళ్లి అరెస్ట్ చేయలేదని.. స్కామ్‌‌పై రెండేళ్ల విచారణ జరిపి ఆధారాలతోనే అరెస్ట్ చేసిందని తెలిపారు. అసలు విషయం చెప్పకుండా టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు సజ్జల.

Shekhar G

Shekhar G

Next Story