Sajjala Ramakrishna Reddy: స్టీల్ ప్లాంట్‌పై సీఎం జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదన చేశారు

Sajjala Ramakrishna Reddy: ప్రధాని మోడీతో ఇదే అంశం మాట్లాడారు

Jyothi
Published on: 11 April 2023 6:39 PM IST
Sajjala Ramakrishna Reddy Press Meet over Visakha Steel Plant
X

Sajjala Ramakrishna Reddy: స్టీల్ ప్లాంట్‌పై సీఎం జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదన చేశారు 

Sajjala Ramakrishna Reddy: స్టీల్ ప్లాంట్‌పై సీఎం జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదన చేశారని.. ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోడీతో ఇదే అంశం మాట్లాడారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఆర్టీసీని చంద్రబాబు ప్రైవేటీకరణ చేయాలనుకున్నారని ఆయన ఆరోపించారు. అలాంటి ఆర్టీసీని జగన్.. ప్రభుత్వంలో విలీనం చేశారని సజ్జల గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్ విసయంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. తమ ప్రభుత్వం ప్లాంట్ వయబులిటీని గురించి ఆలోచిస్తోందని సజ్జల తెలిపారు. సీఎం జగన్ ప్రతిపాదించిన విషయాన్నే ఇవాళ కేటీఆర్ చెప్పారని సజ్జల వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story