Sajjala: చంద్రబాబు, పవన్ ముందస్తు కావాలని కోరుకుంటున్నారు

Sajjala: ప్రజా ఆశీర్వాచనాలతోనే ఎన్నికలకు రెడీ అవుతాం

Jyothi
Published on: 6 July 2023 7:01 PM IST
Sajjala Ramakrishna Reddy on Early Elections in AP
X

Sajjala: చంద్రబాబు, పవన్ ముందస్తు కావాలని కోరుకుంటున్నారు 

Sajjala: ఏపీలో ముందస్తు ఎన్నిక ప్రసక్తే లేదన్నారు ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ముందస్తు ఎన్నికలంటూ కొన్ని పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజాతీర్పు ప్రకారం చివరిరోజు వరకూ పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు సజ్జల. చంద్రబాబు, పవన్ ముందస్తు కావాలని కోరుకుంటున్నారని...తమకు మాత్రం పూర్తి సమయం అవసరమని తెలిపారు. ప్రజా ఆశీర్వాచనాలతోనే ఎన్నికలకు రెడీ అవుతామని సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీనిచ్చారు.

Jyothi

Jyothi

Next Story