Sajjala Ramakrishna Reddy: దాదాగిరి ఎవరు చేస్తున్నారో ప్రజలకు తెలుసు

Sajjala Ramakrishna Reddy: కృష్ణా జలాలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

Arun Chilukuri
Published on: 2 Aug 2021 7:56 PM IST
Sajjala Ramakrishna Reddy on CM KCR Comments on Krishna Water Disputes
X

Sajjala Ramakrishna Reddy: దాదాగిరి ఎవరు చేస్తున్నారో ప్రజలకు తెలుసు

Sajjala Ramakrishna Reddy: కృష్ణా జలాలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికి తెలుసని సజ్జల అన్నారు. దాదాగిరి ఎవరు చేస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. ఎగువన ఉన్నామన్న భావనతో తెలంగాణ ప్రభుత్వం జలవివాదం సృష్టిస్తోందని అన్నారు. ఏపీ వాటా కాపాడుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేశారు. జల విద్యుత్ పేరుతో 30 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారని మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story