నిమ్మగడ్డ ఎన్నికల విధులను దుర్వినియోగం చేస్తున్నారు-సజ్జల

X
Highlights
*అధికారుల పట్ల నిమ్మగడ్డ వాడిన భాష సరికాదు-సజ్జల *గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్‌లపై.. *నిమ్మగడ్డ అనుచిత వ్యాఖ్యలు చేశారు-సజ్జల రామకృష్ణారెడ్డి
Arun Chilukuri27 Jan 2021 1:37 PM GMT
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై మండిపడ్డారు. నిమ్మగడ్డ ఎన్నికల విధులను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. అధికారుల పట్ల నిమ్మగడ్డ వాడిన భాష సరికాదని సజ్జల అభ్యంతరం వ్యక్తం చేశారు. గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్‌లపై నిమ్మగడ్డ అనుచిత వ్యాఖ్యలు చేశారని తద్వారా అధికార యంత్రాంగాన్ని అస్థిరపరచాలని నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
Web Titlesajjala ramakrishna reddy fires on sec nimmagadda ramesh
Next Story