Sajjala: వాలంటీర్ వ్యవస్థను ఎవ్వరూ ఏం చేయలేరు

Sajjala: చంద్రబాబుపై సజ్జల విమర్శలు

Shashank Gullapelli
Published on: 4 April 2024 2:12 PM IST
Sajjala Ramakrishna Reddy Fire On Chandrababu
X

Sajjala: వాలంటీర్ వ్యవస్థను ఎవ్వరూ ఏం చేయలేరు

Sajjala: రెండు ఏళ్ల నుంచి వాలంటరీ మీద చంద్ర బాబు అండ్ బ్యాచ్ విష ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా వాలంటరీ ల వ్యవస్థ జగన్ తీసుకువచ్చారని ఆయన అన్నారు. ఇంటి దగ్గరకే దగ్గర కే పథకాలు అందిస్తున్నామన్నారు. ఈసీ మీద ఒత్తిడి తీసుకువచ్చి వాలంటరీ లను తప్పించారన్నారు. ఇప్పుడు పెన్షన్ లకు డబ్బులు లేవని చంద్ర బాబు ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.చేస్తున్నారు

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story