వాళ్ల పని వాళ్లు చేసుకోకుండా మాపై కామెంట్స్ చేయడం పద్ధతి కాదు - సజ్జల

మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలపై స్పందించిన సజ్జల

Rama Rao
Published on: 30 Sept 2022 3:41 PM IST
Sajjala Ramakrishna Reddy Counters Telangana Minister Harish Rao | AP News
X

వాళ్ల పని వాళ్లు చేసుకోకుండా మాపై కామెంట్స్ చేయడం పద్ధతి కాదు - సజ్జల

Sajjala Ramakrishna Reddy: మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. హరీష్ అలా ఎందుకు మాట్లాడారో తెలీదన్నారు. వాళ్ల పని వాళ్లు చూసుకోకుండా మాపై కామెంట్స్ చేయడం పద్దతి కాదన్నారు.

Rama Rao

Rama Rao

Next Story