Sajjala - Pawan Kalyan: పవన్ టూర్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు

* కొవిడ్ నిబంధనలు అందిరికీ సమానమే : సజ్జల రామకృష్ణారెడ్డి * గుంతలను పవన్ పూడ్చడం ఏంటీ..?

Shilpa
Published on: 2 Oct 2021 2:49 PM IST
Sajjala Ramakrishna Reddy Comments on Pawan Kalyan Tour
X

సజ్జల రామకృష్ణారెడ్డి(ఫోటో- ది హన్స్ ఇండియా)

Sajjala - Pawan Kalyan: పవన్ కళ్యాణ్ టూర్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొవిడ్ నిబంధనలు అందరికీ సమానమేనని, ప్రజలు ఆరోగ్యం కోసమే నిబంధనలు పెట్టారని చెప్పారు. గుంతలను పవన్ పూడ్చడం ఏంటీ? సీఎం జగన్ 2వేల 200 కోట్లు కేటాయించారని తెలిపారు. వర్షాలు తగ్గగానే మరమ్మత్తులు చేస్తామని, ఈలోపు టెండర్ల ప్రక్రియ జరుగుతుందని చెప్పారు.

Shilpa

Shilpa

Next Story