Sajjala: పొత్తుల గురించి మూడు ముచ్చట్లు చెప్పిన పవన్.. సీఎం అభ్యర్థి ఎవరో చెప్పడం లేదన్నారు

Sajjala: లోకేష్‌ పాదయాత్రను టీడీపీ ఎక్కువగా ఊహించుకుంది

Jyothi
Published on: 26 Jan 2023 1:30 PM IST
Sajjala Ramakrishna Reddy Comments On Pawan Kalyan And TDP
X

Sajjala: పొత్తుల గురించి మూడు ముచ్చట్లు చెప్పిన పవన్.. సీఎం అభ్యర్థి ఎవరో చెప్పడం లేదన్నారు

Sajjala: పవన్ కల్యాణ్‌కు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. పవన్‌ ఏ ఆధారాలతో సబ్‌ప్లాన్‌ నిధులు దుర్వినియోగమంటున్నారని ప్రశ్నించారు. పొత్తుల గురించి మూడు ముచ్చట్లు చెప్పిన పవన్.. సీఎం అభ్యర్థి ఎవరో చెప్పడం లేదన్నారు.

Jyothi

Jyothi

Next Story