Sajjala: చంద్రబాబుపై కక్ష సాధింపు ఏమీ లేదు

Sajjala: రెండేళ్లుగా స్కిల్‌ కేసుతోపాటు ఇన్నర్‌ రింగ్‌రోడ్‌.. ఫైబర్ నెట్ కేసులను సీఐడీ విచారిస్తోంది

Jyothi
Published on: 11 Sept 2023 3:44 PM IST
Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu Arrest
X

Sajjala: చంద్రబాబుపై కక్ష సాధింపు ఏమీ లేదు

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుపై, అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డుతో పాటు ఫైబర్‌ నెట్‌ కేసులను సీఐడీ విచారణ చేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు ప్రస్తుతం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రిమాండ్‌లో ఉన్నాడు కాబట్టి...రింగ్‌ రోడ్డు కేసులో విచారణ జరుపుతామని సీఐడీ.. కోర్టును కోరిందని అన్నారు. చంద్రబాబు రిమాండ్‌లో ఉన్న రోజుల్లోనే అన్ని కేసులు విచారన జరిగితే ఒకేసారి సులభమవుతుందని..ఇందులో కక్ష సాధింపు చర్య ఏమి లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Jyothi

Jyothi

Next Story