Sajjala Ramakrishna Reddy: పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబుకు కడుపు మం‎డుతోంది

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు ఎన్నికలు ఉన్నప్పుడు హామీలు ఇస్తారు

Dhatripriya
Published on: 19 May 2023 2:22 PM IST
Sajjala Ramakrishna Reddy Comments on Chandrababu
X

Sajjala Ramakrishna Reddy: పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబుకు కడుపు మం‎డుతోంది 

Sajjala Ramakrishna Reddy: అమరావతి రాజధాని ప్రాంతంలోని R - ఫైవ్ జోన్‌లో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల పర్యటించారు. నవులూరు, కృష్ణాయపాలెం గ్రామాల్లో పేదలకు ఇంటి స్థలాలను పంపిణీ చేయనున్నారు సజ్జల.. పర్యటనలో భాగంగా ఇంటి స్థలాల లే అవుట్లను సజ్జల పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ యజ్ఞంలా సాగుతోందని, అన్ని వసతులతో ప్రైవేట్ టౌన్ షిప్‌లకు మించి R - ఫైవ్ జోన్‌లో పేదలకు ఇళ్లు ఇస్తున్నామంటున్న సజ్జల.

Dhatripriya

Dhatripriya

Next Story