Sajjala Ramakrishna Reddy: అవినీతి మొత్తం బయటకు తీస్తాం.. అరెస్టులు కూడా జరుగుతాయి

Sajjala Ramakrishna Reddy: సిట్ దర్యాప్తుతో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయి

Dhatripriya
Published on: 3 May 2023 5:12 PM IST
Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu
X

Sajjala Ramakrishna Reddy: అవినీతి మొత్తం బయటకు తీస్తాం.. అరెస్టులు కూడా జరుగుతాయి

Sajjala Ramakrishna Reddy: టీడీపీ హయాంలో.. అమరావతి పేరుతో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అరచేతిలో స్వర్గం చూపించి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేయకపోతే స్టే కోసం కోర్టులకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో..సిట్ దర్యాప్తుకు లైన్ క్లియర్ అయిందని.. చంద్రబాబు హయంలో జరిగిన అక్రమాలన్నీ బయటపెడతామన్నారు సజ్జల.

Dhatripriya

Dhatripriya

Next Story