Sajjala: ప్రజలను నమ్మించేందుకు చంద్రబాబు.. దొంగ హామీలు ఇస్తున్నారు

Sajjala: గతంలో బాబు చేసిన మోసాలను ప్రజలు గుర్తుచేసుకోవాలి

Jyothi
Published on: 28 March 2024 3:03 PM IST
Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu
X

Sajjala: ప్రజలను నమ్మించేందుకు చంద్రబాబు.. దొంగ హామీలు ఇస్తున్నారు

Sajjala: చంద్రబాబును ప్రజలు తిరస్కరించారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని కూడా చంద్రబాబు దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు సభలు విఫలం అవుతున్నాయన్న సజ్జల రామకృష్ణారెడ్డి...జగన్ బస్సు యాత్రలో ఉపయోగించే ప్యాంట్రీకి ఈసీ అనుమతి తీసుకున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story