Sajjala: చంద్రబాబు కోసం న్యాయ పోరాటం చేయకుండా వీధి పోరాటాలు చేస్తున్నారు

Sajjala: టీడీపీ నేతలు ఏదో జరిగిపోయిందన్నట్టు వ్యవహరిస్తోంది

Jyothi
Published on: 31 Oct 2023 8:15 AM IST
Sajjala Ramakrishna Reddy Comments on Chandrababu
X

Sajjala: చంద్రబాబు కోసం న్యాయ పోరాటం చేయకుండా వీధి పోరాటాలు చేస్తున్నారు

Sajjala: హైదరాబాద్‌లో చంద్రబాబుకు మద్దతుగా నిర్వహించిన ఐటీ ఉద్యోగుల కృతజ్ఞత సభపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్ అర్ధ శతదినోత్సవాన్ని వారోత్సవాలుగా నిర్వహించారన్నారు. క్రిమినల్ కేసులో జైలుపాలైన చంద్రబాబు కోసం న్యాయ పోరాటం చేయాల్సింది పోయి.. టీడీపీ నేతలు వీధి పోరాటాలు చేస్తున్నారన్నారు సజ్జల.

Jyothi

Jyothi

Next Story