Sajjala Ramakrishna Reddy: సీబీఐ విచారణకు హాజరయ్యే ఉద్దేశంతోనే.. అవినాష్‌రెడ్డి హైదరాబాద్‌ వచ్చారు

Sajjala Ramakrishna Reddy: సీబీఐ విచారణకు అవినాష్‌ సహకరిస్తున్నారు

Dhatripriya
Published on: 19 May 2023 4:14 PM IST
Sajjala Ramakrishna Reddy Chit Chat With Media
X

Sajjala Ramakrishna Reddy: సీబీఐ విచారణకు హాజరయ్యే ఉద్దేశంతోనే.. అవినాష్‌రెడ్డి హైదరాబాద్‌ వచ్చారు

Sajjala Ramakrishna Reddy: సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌ రెడ్డి సహకరిస్తున్నారన్నారు ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తన తల్లి అనారోగ్యం గురించి అవినాష్ సీబీఐకి సమాచారం ఇచ్చె ఉంటారని తెలిపారు. కొందరు అవినాష్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని..సీబీఐ విచారణకు హాజరయ్యే ఉద్దేశంతోనే అవినాష్ రెడ్డి హైదరాబాద్‌కు వచ్చారని సజ్జల తెలిపారు. తన తల్లికి సీరియస్‌గా ఉండడంతోనే.. సీబీఐ విచారణకు అవినాష్ వెళ్లలేదని సజ్జల అన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story