ఓటీఎస్ పూర్తిగా స్వచ్చంద పథకం.. విపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయి- సజ్జల

Sajjala Ramakrishna Reddy: ప్రజలకు ఇష్టమైతేనే ఓటీఎస్ వినియోగించుకోవచ్చు- సజ్జల

Shireesha
Published on: 10 Dec 2021 6:17 PM IST
Sajjala Ramakrishna Reddy about OTS Scheme | AP Live News
X

ఓటీఎస్ పూర్తిగా స్వచ్చంద పథకం.. విపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయి- సజ్జల

Sajjala Ramakrishna Reddy: ఓటీఎస్‌ పథకంపై విపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఓటీఎస్ పూర్తిగా స్వచ్చంద పథకం అన్నారు. ఈ పథకంపై ఎలాంటి బలవంతం లేదన్న సజ్జల.. ప్రజలకు ఇష్టమైతేనే వన్‌టైమ్ సెటిల్మెంట్‌ పథకాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు.

Shireesha

Shireesha

Next Story